ముకేష్ అంబానీ పాటించిన 5 సూత్రాలు...ఇవి ఫాలో అయితే మీరు కూడా కోటీశ్వరులే..!

Jun 28, 2023, 9:36 PM IST

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ జీవితం ఒక తెరిచిన పుస్తకం అనే చెప్పాలి. ఆయన సంపన్న కుటుంబంలోనే పుట్టినప్పటికీ, తన తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని రిలయన్స్ కంపెనీని నేడు ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన ఘనత ఆయన సొంతం. ముఖేష్ అంబానీ జీవితంలో సక్సెస్ పొందేందుకు పాటించిన ఐదు విజయ సూత్రాలను తెలుసుకుందాం.