సంక్షోభకాలం లో కష్టాలు పడకుండా ఉండాలంటే...ఆర్థిక స్థిరత్వం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి...

Jun 22, 2023, 4:50 PM IST

‘‘భారత్ ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించింది. అయితే, బాహ్య పరిస్థితులు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే అవకాశం ఉంది’’ అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల హెచ్చరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతీ ఒక్కరూ తమ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది.