పోస్ట్ ఆఫీస్ పథకాల్లో పెట్టుబడులు... ఇందులో పెడితే ఎక్కువ లాభం..?

Jul 13, 2023, 4:39 PM IST

మీరు సంపాదించే సంపాదనలో కొంత మొత్తం పొదుపు చేసుకుంటే భవిష్యత్తులో అది చాలా ఉపయోగపడుతుంది లేకపోతే, మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ డబ్బు లభించక చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మన దేశంలో పోస్ట్ ఆఫీస్ ను మించిన సురక్షితమైన స్కీం మరొకటి లేదనే చెప్పాలి గ్యారెంటీ రిటర్న్స్ ప్రభుత్వ నమ్మకం రెండూ కలవడం వల్ల చాలామంది పోస్ట్ ఆఫీస్ లో డబ్బు పొదుపు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.