ఆగష్టు నెలలో సగం రోజులు బ్యాంకు సెలవులే...బ్యాంకు పనులు ప్లాన్ చేసుకోవాలంటే ఈ డేట్లు తెలుసుకోవాల్సిందే...

Jul 26, 2023, 4:01 PM IST

ఆగస్టు నెలకు కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది ఈ నేపథ్యంలో మీరు వచ్చే నెల ఏవైనా బ్యాంకు పనులు ప్లాన్ చేసుకుంటే మాత్రం ముందుగానే సెలవులు లిస్టును చూసి ప్లాన్ చేసుకోండి లేకపోతే బ్యాంకు సెలవల కారణంగా మీ సమయం వృధా అయ్యే అవకాశం ఉంది.