పొరపాటున తప్పు నెంబర్ కి UPI ద్వారా డబ్బు పంపించారా..? తిరిగి పొందాలంటే ఏమి చేయాలి..?

Jul 21, 2023, 4:25 PM IST

UPI ద్వారా ఆన్‌లైన్ చెల్లింపు చేస్తున్నప్పుడు మీరు పొరపాటున మీ చెల్లింపును మరొక ఖాతాకు బదిలీ చేస్తే, మీరు డబ్బును తిరిగి పొందే అవకాశం కూడా ఉంది. అది ఎలాగో తెలుసుకుందాం.