IT రిటర్న్ ఫైల్ చేయడానికి జులై 31 ఆఖరు తేదీ... ఈ మినహాయింపులు మాత్రం మర్చిపోవద్దు

Jul 27, 2023, 4:46 PM IST

మీరు ఐటీ రిటర్న్ చేయడానికి గడువు జూలై 31 గా నిర్ణయించారు. మీరు ఇంకా ఫైల్ చేయకుంటే, కేవలం 5 రోజులు మాత్రమే మిగిలి ఉందని గుర్తుంచుకోండి. గడువు సమీపిస్తున్నందున ఖచ్చితంగా రద్దీ సమయం పెరగవచ్చు. కాబట్టి ITR ఫైల్ చేయడాన్ని చివరి నిమిషం వరకు వేచి చూసేవారు ఆరోగ్య, జీవిత బీమా, PPF, ELSS, విద్యా రుణం, గృహ రుణం మొదలైన వాటిపై పన్ను మినహాయింపులను మరిచిపోవద్దు. చివరి నిమిషంలో తొందరపడి క్లెయిమ్ చేసేముందు ఈ డిడక్షన్స్ గుర్తుంచుకోండి.