Feb 1, 2021, 4:45 PM IST
భారత దేశ ఆర్థిక వ్యవస్థపై కోవిద్ ప్రభావం తరువాత కేంద్రం ప్రవేశ పెడ్తున్న బడ్జెట్ కావడంతో అందరిలో కొంచెం ఆసక్తి నెలకొంది. కానీ బడ్జెట్ లో ఇంకా చాల చోట్ల వెసులుబాటు కల్పించవలసిన అవసరముందనేది నిపుణుల అభిప్రాయం ,అలాగే ఎలక్షన్స్ ఉన్న చోట ఎక్కువ దృష్టిసారించారు అనేది కూడా చెబుతున్నారు .