దేవుడి ముందు ఇలా నమస్కారం చేయండి..

Sep 7, 2020, 5:19 PM IST

నమస్కారానికి సాష్టాంగ నమస్కారానికీ తేడా ఉంది. దేవుడి ముందు సాష్టాంగ నమస్కారం చేయాలని చెబుతుంటారు. దీనికి కారణం ఏమిటి? అసలు సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటో ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు  డా.యం.ఎన్.చార్య ఇలా చెబుతున్నారు.