శ్రావణ శుక్రవారం చేసుకునే వరలక్ష్మీ వ్రతం కథ, పూర్తి పూజావిధానం
Aug 20, 2021, 1:19 PM IST
వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు.