సింహ రాశిలోకి బుధుడు... 12 రాశులకు జరిగేది ఇదే...

Aug 13, 2021, 3:24 PM IST

సింహరాశిలోకి బుధుడు గస్టు 09 సోమవారం నాడు ప్రవేశించాడు. ఈ రాశిలో ఆగస్టు 26 ఉదయం 11.08 గంటల వరకు ఉండనున్నాడు. వైదిక జ్యోతిషం ప్రకారం బుధ గ్రహం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ స్థాన మార్పు వలన అన్ని రాశులపై ప్రభావం పడింది.