Election videos

చంద్రబాబును అడిగా: పొలిటికల్ ఎంట్రీపై సంగీత దర్శకుడు కోటి మాట (వీడియో)

Mar 21, 2019, 12:21 PM IST

తెలుగు సినిమాల్లో తన మ్యూజిక్ ద్వారా మ్యాజిక్ చేసిన సంగీత దర్శకుడు కోటి ఏషియా నెట్ టీంతో తన పొలిటికల్ ఎంట్రీ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. చంద్రబాబుతో తన పొలిటికల్ ఎంట్రీ గురించి చెప్పినప్పుడు ఏం జరిగిందో ఆయన చెప్పారు. రాజకీయాలపై, ఓటు ప్రాధాన్యం, తన పొలిటికల్ ఎంట్రీపై వెల్లడించిన అభిప్రాయలను కోటి మాటల్లోనే వినండి..