Apr 11, 2020, 12:28 PM IST
మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్బంగా క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు మోపిదేవి వెంకటరమణ, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ విజయసాయి రెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, ఎమ్మెల్యే జోగి రమేష్ పాల్గొన్నారు.