Sep 16, 2019, 11:56 AM IST
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం-కచలూరు మధ్య బోటు మునిగిన ప్రాంతంలో సీఎం జగన్ సోమవారంనాడు ఉదయం ఏరియల్ సర్వే నిర్వహించారు. ఇవాళ ఉదయం అమరావతి నుండి సీఎం జగన్ ప్రత్యేక హెలికాప్టర్ లో సంఘటన స్థలానికి బయలుదేరారు. గోదావరి నదిలో దేవీపట్నం-కచలూరు మధ్యలో మునిగిపోయింది. ఈ ఘటనలో 41 మంది గల్లంతయ్యారు.