పందానికి పోయి ప్రాణం పోగొట్టుకున్న యువకుడు

Jul 5, 2020, 4:37 PM IST

ఆషాడం వచ్చిందంటే చాలు కర్నూలు జిల్లాలోని చాలా గ్రామాలలో యువకులు సరదాగా పందాలు నిర్వహించుకుంటారు..నిమ్మకాయ ను విసరటం, టెంకాయను విసరటం ,రాతి గుండు ను ఎత్తటం ఇటువంటివి మగవారు చేస్తే, చెట్లకు ఊయలలు వేసుకొని ఊగడం ఆడవారి వంతు ఈ ఆటలు అనాధిగా వస్తున్న ఆచార సంప్రదాయాలు, నేటికీ పాటిస్తున్నారు. ఇప్పుడు ఈ సరదానే ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది..