Nov 28, 2019, 8:29 PM IST
తాడేపల్లి మండలం పాతూరులో కొందరు పోకిరీలు హల్ చల్ చేశారు. గంజాయి మత్తులో వున్న ముగ్గురు యువకులు పలువురు సామాన్యులపై దాడికి దిగారు. అంతేకాకుండా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం... దూషించడం చేశారు. ప్రశ్నిచినందుకు గ్రామస్తులపై దాడికి దిగారు. దీంతో ఆగ్రహానికి లోనయిన గ్రామస్తులు వారికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.