Aug 5, 2023, 4:10 PM IST
నెల్లూరులో మాజీ మంత్రి నారాయణ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ .
టిడ్కో ఇళ్లలో మాజీ మంత్రి నారాయణ దోపిడీకి పాల్పడ్డారు.ఒక్కో సామాన్యుడి పై 2 లక్షల అదనపు భారం మోపారు.హాఫ్ నాలెడ్జి తో అభివృద్ది పేరుతో నారాయణ దోపిడీ చేశాడు.. ఆయన హయాంలో ఒక్క అభివృద్ది కూడా చెయ్యలేదు.జాఫర్ సాహెబ్ కాలువ, ఫ్లై ఓవర్, మైపాడ్ రోడ్డు కు నిధులు తీసుకొచ్చింది నేనే.నెల్లూరు సిటీలో అభివృద్ది పై చర్చకు నేను సిద్ధం.. నారాయణ వస్తాడా..?అని అన్నారు.