కరోనా వేళ రోజా కలకలం : పూలు చల్లుకుంటూ..పూలదండలు వేసుకుంటూ...

Apr 21, 2020, 1:00 PM IST

చిత్తూరు జిల్లా పుత్తూరు సుందర్యనగర్ కాలనీలో మంచినీటి సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే రోజా వెళ్లారు. అక్కడ ఆమెకు పూలు చల్లి స్వాగతం పలికారు. పూలదండలు వేసి సత్కరించారు. అయితే కరోనా వేళ రోజా ఇలాంటి వాటికి ఒప్పుకోవడం ఇప్పుడు సొంత పార్టీలోనే విమర్శలకు దారితీసింది.