ఆక్సిజన్ లేక వెంటిలేటర్ల మీద ఉన్న పేషంట్లను తీసుకెళ్ళిపొమ్మంటున్న ప్రైవేట్ ఆసుపత్రులు
May 6, 2021, 10:19 AM IST
రాజమండ్రి ఓ ప్రైవేట్ హాస్పిటల్ వద్ద వైసిపి సిటి కోఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ అత్యుత్సాహం.ఆదిత్య హస్పిటల్ వద్ద ఓ మహిళ తో ప్రవేట్ ఆస్పత్రుల్లో డబ్బులు లేకుండా ఎవడు వైద్యం చేయడన్న నాయకుడు .