ఉద్దండ్రాయునిపాలెం శిబిరం పై దాడి చేసిన వారిపై మహిళా రైతుల పిర్యాదు
Dec 9, 2020, 3:18 PM IST
శిబిరం పై దాడి చేసిన వారిపై తుళ్ళూరు పీఎస్ లో ఫిర్యాదు చేసిన అమరావతి మహిళా రైతులు. మూడు రాజధానుల మద్దత్తు దారులపై కూడా ఫిర్యాదు చేసారు . కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్న సీఐ ధర్మేంద్ర బాబు.