వైఎస్సార్ చేయూత పథకం తో మహిళలు సంతోషం: హోంమంత్రి మేకతోటి సుచరిత

Aug 13, 2020, 5:11 PM IST

ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ వైస్సార్ చేయూత కార్యక్రమం ప్రారంభించారు.23 లక్షల మంది మహిళల కు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా లబ్ది చేకూరింది అని ఆముల్, రిలియన్స్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకోవడం ద్వారా మహిళలు ఆర్దికంగా స్థిరపడే అవకాశం ఉందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు.