గుంటూరు జిల్లాలో మహిళ దారుణ హత్య

30, Oct 2020, 10:53 AM

ఎర్రబాలెం గ్రామంలో తెల్లవారుజామున మహిళ దారుణంగా హత్య చేసి  టేకు తోట లో పడేశారు .ఈ మహిళ గత రెండు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకొని గ్రామంలో  నివసిస్తుంది .