Nov 14, 2019, 5:03 PM IST
మన కర్నూలు మన బాధ్యత అనే నూతన విధానానికి శ్రీకారం చుట్టారు కర్నూల్ ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్. ఆరోగ్య సూత్రాలలో భాగంగా స్కూల్ విద్యార్థుల చదువు ఒత్తిడిలో పడి నీరు త్రాగడం లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మొదటగా నగరంలోని ఉర్దూ స్కూల్లో వాటర్ బెల్ అనే కార్యక్రమాన్ని, కలెక్టర్ వీరపాండియన్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు వాటర్ బాటిల్స్ ను ఉచితంగా అందజేశారు.