Apr 23, 2022, 10:31 AM IST
విశాఖ స్టీల్ ప్లాంట్ లో గుర్తింపు యునియన్ ఎన్నికలు ప్రారంభం.... ఉదయం 5 గం. నుండి సాయంత్రం 4 గం వరకు జరగనున్న ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఐఎన్ టియుసి, సింహం, ఎఐటియుసి గులాబి, సిఐటియు గంట గుర్తుపై పోటీ చేస్తున్నాయి. 10,590 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియొగించుకోనున్నారు. స్టీల్ ప్లాంట్ లో 13 పోలింగ్ బూత్ లు, బయట ట్తైనింగ్ సెంటర్ లో ఒక పోలింగ్ బూత్ ను ఎర్పాటు చేసారు. ఎన్నికల సందర్భంగా పటిష్టమై భధ్రతను పోలీసులు ఏర్పాటు చేసారు.