May 19, 2021, 4:56 PM IST
స్వార్థ రాజకీయ కార్యకర్తలతో దేశాన్ని ప్రపంచం ముందు తక్కువ చేసి చూపించాలనుకోవడం దేశద్రోహమే. రాజకీయాల కోసం చివరకు ఈ దేశ పరువు,ప్రతిష్టలకుభంగంకలిగించవిధంగావ్వవహరించడం పనికిమాలిన చర్యగా యస్.విష్ణువర్ధన్ రెడ్డి బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి అభివర్ణించారు .