విజయనగరం నగరంలో జిల్లా కలెక్టర్ డా ఎం. హరి జవహర్ లాల్ ఆకస్మిక తనిఖీలు

May 6, 2021, 2:08 PM IST

అదనపు ఎస్.పి. సత్యనారాయణ రావు తో కలసి నగరంలో కర్ఫ్యూ అమలు పై  పలు ప్రాంతాల్లో పర్యటించి పరిశీలించిన కలెక్టర్ డా ఎం. హరి జవహర్ లాల్ .