Nov 7, 2019, 6:54 PM IST
విశాఖ జిల్లా, పెద్దిపాలెం గ్రామంలో రైస్ మిల్ పై మున్సిపల్ కమీషనర్ ఆనంద్ తనిఖీలు నిర్వహించారు. పారిశుధ్య ప్రమాణాలు పాటించకుండా మిల్లులో బియ్యం నిల్వలు ఉన్నట్లు వచ్చిన సమాచారం మేరకు విజిలెన్స్ విభాగం ఈ తనిఖీలు చేపట్టింది. 270 క్వింటాళ్లు బియ్యాన్ని సీజ్ చేశారు.