Nov 26, 2019, 1:27 PM IST
ప్రభుత్వాలు మారుతున్న అధికారుల ధన దాహం మాత్రం తీరడం లేదు తాజాగా మంగళగిరి మండలం చిన్నకాకనికి చెందిన రైతు వద్ద నుంచి ఓ వీఆర్ఓ లంచం తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆన్‌లైన్‌లో భూమి ఎక్కించడం కోసం రైతు శివకోటి వద్ద నుంచి లంచం తీసుకుంటున్న వీడియో బయటకు వచ్చింది.