Nov 28, 2019, 11:57 AM IST
అప్పుడే పుట్టిన పసికందును టి.వి బోర్డులో పెట్టి రోడ్డు పక్కన వదిలి వెళ్లారు. గురువారం తెల్లవారుజామున బిడ్డ ఏడుపు విన్న చుట్టపక్కలవాళ్లు వెంటనే బి.కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి సంఘటనే నెల క్రితం బి.కొత్తకోటలో జరిగింది.