Video : రోడ్డమీద నడిచి వెడుతున్న మహిళపై యాసిడ్ దాడి...

Dec 5, 2019, 10:08 AM IST

విశాఖ గాజువాక  సమతానగర్ లో దారుణం జరిగింది. ఎన్ని నిరసనలు, ధర్నాలు జరిగినా ఆడపిల్లల మీద అత్యాచారాలు, హింస అడుగడుగునా పెరుగుతూనే ఉంది. విశాఖపట్నం గాజువాకలో రోడ్డుమీద నడిచి వెళ్తున్న మహిళప్తె గుర్తుతెలియని వ్యక్తి  యాసిడ్ దాడి చేశారు. గమనించిన స్థానికులు వెంటనే మహిళను స్ధానిక ప్రవేటు అసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై న్యూపోర్టు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.