video news : రాజ్ భవన్ చేరుకున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
Nov 8, 2019, 5:42 PM IST
కేంద్ర ఇంధన వనరులు, రసాయన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆంధ్ర ప్రదేశ్ రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ ను మర్యాద పూర్వకంగా కలిసారు. రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టులపై శ్రద్ధ తీసుకోవాలని గవర్నర్ కోరారు.