May 5, 2021, 2:40 PM IST
పట్టణంలోని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రశాంతమంగా కర్ఫ్యూ నడుస్తున్నది . 12 గంటల నుండి పోలీస్ వారు షాపులను దగ్గరుండి ముయిస్తున్నరు . వ్యాపారస్తులు కరోణ మహమ్మారి పై భయంతో స్వచ్ఛందంగా షాపులు ముయటానికి సిద్ధమైన పరిస్థితిమధ్యాహ్నం 12 నుండి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ జరుగుతుందని ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దని పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు