కోవిడ్ అనాధ పార్థివ దేహాలకు ఎం.ఎల్.ఎ. భూమన అంతిమ సంస్కారాలు
May 5, 2021, 5:32 PM IST
కోవిడ్ కారణంగా మనలో భయం,అందోళనలు మానవత్వాన్ని దూరంచేసి రుయాలో చనిపోయిన వారి పార్థివ దేహాలు తీసుకెళ్ళలేని పరిస్థితుల్లో నేడు 21 పార్థివ దేహాలకు తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి అంతా తానై అంతిమ సంస్కారాలు జరిపారు.