Apr 26, 2020, 9:07 AM IST
లాక్ డౌన్ ను రెండవసారి కూడా పొడిగించడంతో ప్రజలు ఇండ్లలో కట్టేసినట్టుగా ఫీల్ అవుతున్నారు. కొందరు మాత్రం లాక్ డౌన్ ని ఉల్లంఘించి మరీ దొంగ కారణాలను చెప్పి బయటకు వెళుతున్నారు. ఇక్కడ ఈ అమ్మాయి కూడా మందులు కొనాలనే దొంగ కారణంతో బయటకు వెళ్లాలని ఎలా ప్లాన్ వేసిందో చూడండి.