Dec 9, 2020, 4:18 PM IST
పుట్టకనుమ రిజర్వాయర్ నిర్మాణం కొనసాగించాలి .తెలుగుదేశం ప్రభుత్వం చేసిన కృషిని తమ గొప్పగా చాటుకోవడానికి జగన్మోహన్ రెడ్డి తాపత్రయం పడుతున్నారు. అనంతపురం జిల్లాలో అత్యంత వెనుకబడిన రాప్తాడు నియోజకవర్గానికి సాగు నీటి సౌకర్యం కోసం పరిటాల రవీంద్ర 1994లో శాసనసభ్యుడైనప్పటి నుంచి ఎంతగానే తపించారు అని టీడీపీ పొలిట్ బ్యూర్ సభ్యులు కాల్వ శ్రీనివాసులు అన్నారు .