Nov 20, 2019, 4:25 PM IST
నెల్లూరు జిల్లా జొన్నవాడ ఆలయంలో ఘోరం జరిగింది. జొన్నవాడ కామాక్షమ్మ ఆలయంలోఒక వైపు భక్తులు కార్తీక దీపాలు వెలిగిస్తుంటే మరోవైపు ఆలయ ఉద్యోగి ఒకరు నీళ్ల పైపుతో దీపాలు ఆర్పేస్తున్నాడు. ప్రశ్నించిన భక్తులను తిట్టాడు. ఉద్యోగి మద్యం మత్తులో ఉండి దీపాలు ఆర్పేశాడని భక్తులు చెబుతున్నారు.