May 8, 2021, 12:45 PM IST
రాష్ట్రతెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలి ప్రజల ప్రాణాలు కాపాడాలి అంటూ నిరసన తెలిపారు .
విశాఖ పార్లమెంటు అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు ,శాసనమండలి సభ్యులు దువ్వరపు రామారావు, విశాఖ తూర్పు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .