వైసీపీ ప్రభుత్వం వైపల్యాలకు నిరసనగా తెలుగుదేశం నాయకుల దీక్ష
May 8, 2021, 2:53 PM IST
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు కరోన కట్టడిలో ప్రభుత్వ వైఫల్యాలపై నిరసనలో భాగంగా తమ స్వగృహంలో నిరసన దీక్ష చేస్తున్న తెలుగుదేశం నాయకులు .