video news : అమరావతి పరిశీలనకు బయలుదేరిన టీడీపీ నేతలు

Nov 6, 2019, 4:06 PM IST

టీడీపీ హయాంలో అమరావతిలో ఎలాంటి పనులు చేయలేదంటున్న వైసిపి విమర్శలను తిప్పికొట్టడానికి  టిడిపి నేతలు పూనుకున్నారు. ఇందులో భాగంగా మాజీమంత్రులు, టిడిపి నేతలు చంద్రబాబు నివాసం నుండి ప్రత్యేక బస్సులో రాజధాని పర్యటనకు బయలుదేరారు.