video news : నెల్లూరు చేపల్ని ఎత్తుకెళుతున్న తమిళులు...

Nov 13, 2019, 12:01 PM IST

నెల్లూరు జిల్లా సముద్ర జలాల్లో తమిళ జాలర్లు ప్రవేశించి మత్స్య సంపద ను దోచుకుంటున్నారు. అడ్డుకున్న మత్స్యకారులపై ఆటవిక దాడులు చేస్తూ, తీరంలో కల్లోలం సృష్టిస్తున్నారని జిల్లా మత్స్యకార సహకార సంఘం చైర్మన్ కొండూరు అనీల్ బాబు అన్నారు. తమిళ జాలర్లను కట్టడి చేయడానికి కృష్ణపట్నం పోర్టు సహకారంతో చర్యలు తీసుకున్నామని తెలిపారు.