Nov 11, 2019, 12:55 PM IST
నటుడు, SVBC ఛైర్మన్ పృథ్వి సోమవారం తెల్లవారుజామున విజయవాడ కనక దుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.అర్చకులు వేదమంత్రాలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అధికారులు ఆయనకు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటాన్ని బహుకరించారు.