ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హౌజ్ అరెస్ట్

Apr 6, 2023, 2:04 PM IST

నెల్లూరు రూరల్ పరిధిలో పొట్టేపాల్లెం కలుజు రిపేర్లు కోసం నిరసన తెలుపుతూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేడు జలదీక్ష చేట్టెందుకి సిద్దమయ్యాడు. దీక్ష కు అనుమతిలేదంటూ... ముందు జాగ్రత్త చర్యగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దీక్ష చేపట్ట కుండా తెల్లవారుజామున ఆయన ను హౌస్ అరెస్టు చేశారు.  సమాచారం అందుకున్న ఆయన అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివ చ్ఛారు. దీనితో ఆయన ఇంటి వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.