Nov 13, 2019, 3:30 PM IST
మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. YCP ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో పోలీసుల వేధింపులు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయని, మరోవైపు వైసీపీ నాయకుల ఆగడాలకు అడ్డుకట్ట లేకుండా పోతోందన్నారు. మిగతా వివరాలు ఈ వీడియోలో...