సింహాచలం స్వామివారికి ఆరు రోజులపాటు ఏకాంత సేవలు

May 10, 2021, 12:28 PM IST

శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారి చందనోత్సవం సందర్భంగా (14వ తేదీ) నిజరూప దర్శనం చేసుకున్న తర్వాత సాయంత్రం స్వామివారికి జరిగే సహస్ర ఘట్టాభిషేకానికి కలశలు సిద్ధం. గంగధార నుంచి తీర్ధాన్ని తీసుకురావడానికి ప్రత్యేకంగా వేయి కలశలను సిద్ధం చేశారు.