May 7, 2021, 10:34 AM IST
దేవాలయంలో వేకువజామునే సుప్రభాత సేవ, ఆరాధన, మంగళాశాసనం నిర్వహించారు .అనంతరం పూర్వాచారం ప్రకారం భాండాగారంలో భద్రపరిచిన చందనం చెక్కలను తీసి... వైదిక సంప్రదాయం ప్రకారం బేడా మండపం చుట్టూ తిరిగి చందన సాన దగ్గర విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచన కార్యక్రమం జరిగింది. అనతరం చందన సాన ముహూర్తం ప్రధాన అర్చకులు గోపాల కృష్ణమాచార్యులు జరిపారు. గంధం అరగదీత సంప్రదాయబద్ధంగా ప్రారంభమైంది.