video news : పెద్ద పట్టణం బీచ్ వద్ద భారీ బందోబస్తు

Nov 12, 2019, 1:15 PM IST

కార్తీక పౌర్ణమి సందర్భంగా కృష్ణాజిల్లా, మచిలీపట్నంలోనిపెద్ద పట్టణం బీచ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సముద్ర స్నానాలు ఆచరించడానికి వచ్చే యాత్రికులకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన భక్తులు పుణ్య స్నానాలు ఆచరించగా, మహిళలు కార్తీక దీపాలు వెలిగించి, సముద్రుడికి పూజలు చేశారు