సత్తెనపల్లి యువకుడి మృతి : సిఐ పై పిడిగుద్దులు కురిపించిన ఆందోళనకారులు

Apr 20, 2020, 1:37 PM IST

పోలీసుల దెబ్బలకు చనిపోయిన సత్తెనపల్లి యువకుడి విషయంలో ఆందోళన కొనసాగుతుంది. యువకుడి మృతికి కారణమైన సత్తెనపల్లి సిఐ విజయచంద్ర పై ఆందోళన కారులు పిడిగుద్దులతో దాడి చేశారు. శవాన్ని తరలిస్తూ పోలీసులపై దాడి చేశారు.