తూర్పుగోదావరి జిల్లా తంటికొండ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద రోడ్డు ప్రమాదం

30, Oct 2020, 10:31 AM

వివాహం అనంతరం కొండపై నుండి కిందకు దిగుతుండగా పెళ్లి బృందం వ్యాను అదుపుతప్పి బోల్తా పడడంతో ఈప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం, నలుగురు పరిస్థితి విషమం.