వంగపండు ప్రసాదరావు లాస్ట్ వీడియో..

4, Aug 2020, 3:52 PM

ప్రముఖ కళాకారుడు, ఉత్తరాంధ్ర గద్దర్ వంగపండు ప్రసాద రావు ఈ ఉదయం కన్నుమూశారు. విజయనగరం జిల్లాలో పార్వతీపురం తన స్వగ్రామంలోని ఇంట్లో గుండెపోటుతో కన్నుమూశారు. గత పది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 300లకు పైగా పాటలు రాసిన వంగపండు ఇటీవలే సుద్దాల హనుమంతు అవార్డు కూడా అందుకున్నారు