Nov 12, 2019, 1:13 PM IST
విజయవాడ భవానీపురంలో ఎనిమిదేళ్ల ద్వారకను హత్య చేసిన నిందితుడు ప్రకాష్ అలియాస్ పెంటయ్యకు నేరచరిత్ర ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. హత్యకు ముందు ద్వారకమీద అత్యాచారానికి ప్రయత్నించినట్టు ఆధారాలు లభించాయి. గతంలో కూడ ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి జైలుకు వచ్చినట్టుగా పోలీసులు చెబుతున్నారు