video news : ల్యాండ్ మాఫియాపై గళం ఎత్తినందుకు...

Nov 19, 2019, 4:55 PM IST

ల్యాండ్ మాఫియా ప్రోద్బలంతో పేద బహుజనులు మరియు వారికి అండగా నిలబడిన pow నాయకత్వంపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలని pow డిమాండ్ చేస్తోంది.  పెందుర్తి మండలం పులగానిపాలెం సర్వే నంబర్ 100 లోని ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న మాఫియాపై సిట్ కు ఫిర్యాదు చేసిన కుటుంబానికి pow నాయకత్వం అండగా నిలబడింది. వీరిపై పెందుర్తి పోలీస్ స్టేషన్ లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నమోదు చేయించారు.